August 15, 2007

Happy Independance day..

విధ్వేషాల అగ్నిని మలిపి,
చైతన్యపు ప్రగతిని లేపి,
వ్యక్తి వ్యక్తిని మేల్కొలిపి,
నవ సమాజ నిర్మాణానికి నవ్యత తేవాలి !
నమతకు సాయంగా,
మమతకు స్వరూపంగా,
మానవత్వానికి చిహ్నంగా నిలచిన నాడే,
భరత మాతకు ముద్దు బిడ్డలుగా మిగిలిపోతాం !
Happy Indenpendence Day !

3 comments:

bAnnEd OnE said...

naaku anta peddaga em ardham kaaledu kaani....understood that tis smthn keul....that gud chait2:)

sowmya said...

Happy Independence Day..

vamsi said...

good wrk